Home » photogallery » movies »

TELANGANA GOVERNOR TAMILISAI SOUNDARARAJAN WATCHED CHIRANJEEVI SYE RAA NARASIMHA REDDY WITH FAMILY IN PRASAD LABS PK

Photos: చిరంజీవి ‘సైరా’ను చూసిన గవర్నర్ తమిళిసై సౌందరరాజన్..

సైరా సినిమాకు ప్రశంసల వర్షం ఆగడం లేదు. తాజాగా ఈ చిత్రాన్ని చిరంజీవి అభ్యర్థన మేరకు తెలంగాణ గవర్నర్ తమిళి సై సౌందరరాజన్ చూసారు. హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్‌లో జరిగిన ప్రత్యేక షోలో కుటుంబంతో పాటు వచ్చి సైరా నరసింహా రెడ్డి సినిమాను చూసారు తెలంగాణ గవర్నర్.