Theatres Re opening guidelines: తెలంగాణలో థియేటర్స్ తెరవడానికి పాటించాల్సిన నియమాలు..

కొన్ని రాష్ట్రాల్లో ఇప్పటికే థియేటర్స్ ఓపెన్ చేసారు. కానీ తెలంగాణలో మాత్రం ఇంకా చేయలేదు. ఇప్పుడు ఇక్కడ కూడా థియేటర్స్ ఓపెన్ చేసుకోవచ్చు అంటూ ప్రభుత్వం అనుమతులు జారీ చేసింది. అయితే వాటిని Theatres Re opening guidelines: తెరవాలంటే ముందు కొన్ని నియమాలను కచ్చితంగా పాటించాల్సిందే అంటూ విడుదల చేసింది. కచ్చితంగా అవి పాటిస్తూ థియేటర్స్ తెరుచుకోడానికి అన్ని రకాల అనుమతులు ఇచ్చింది ప్రభుత్వం. మరి ఆ నియమాలేంటో చూద్దాం..