Telangana Devudu : తెలంగాణ దేవుడుగా శ్రీకాంత్.. వెండితెరపై సీఎం కేసీఆర్ బయోపిక్..

Telangana Devudu : ప్రస్తుతం తెలుగులో బయోపిక్‌ల ట్రెండ్ నడుస్తోంది. ఈ కోవలో ముఖ్యమంత్రి కేసీఆర్ జీవిత కథపై ‘తెలంగాణ దేవుడు’ సినిమాను తెరకెక్కించారు. శ్రీకాంత్ టైటిల్‌ రోల్లో నటించిన ఈ సినిమాను వడత్యా హరీష్ డైరెక్ట్ చేశారు. ఈ సినిమాను మొహమ్మద్ జాకీర్ ఉస్మాన్ నిర్మించారు. ఈ సినిమాను నవంబర్ 12న విడుదల చేస్తున్నట్టు పోస్టర్ విడుదల చేసారు.