Home » photogallery » movies »

TELANGANA DEVUDU MOVIE REVIEW SRIKANTH PLAY AS TELANGANA DEVUDU CM KCR ROLE BEFORE SRIKANTH MANY ACTORS AND ACTRESS WHO PLYED CHIEF MINISTER CHARECTERS TA

Telangana Devudu : ’తెలంగాణ దేవుడు’గా సిల్వర్ స్క్రీన్ పై సీఎం కేసీఆర్ బయోపిక్.. అదరగొట్టిన శ్రీకాంత్..

Telangana Devudu : ప్రస్తుతం తెలుగులో బయోపిక్‌ల ట్రెండ్ నడుస్తోంది. ఈ కోవలో ముఖ్యమంత్రి కేసీఆర్ జీవిత కథపై ‘తెలంగాణ దేవుడు’ సినిమాను తెరకెక్కించారు. శ్రీకాంత్ టైటిల్‌ రోల్లో నటించిన ఈ సినిమాను వడత్యా హరీష్ డైరెక్ట్ చేశారు. ఈ సినిమాను మొహమ్మద్ జాకీర్ ఉస్మాన్ నిర్మించారు. ఈ సినిమా ఈ రోజు విడుదలై మంచి టాక్ తెచ్చుకుంది. సీఎం కేసీఆర్ పాత్రలో అద్భుతంగా ఒదిగిపోయారని అభిమానులు చెప్పుకుంటున్నారు. (