హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

KTR Ram: మంత్రి కేటీఆర్‌కు స్వయంగా చెక్ అందజేసిన హీరో రామ్.. దర్శకుడు శంకర్..

KTR Ram: మంత్రి కేటీఆర్‌కు స్వయంగా చెక్ అందజేసిన హీరో రామ్.. దర్శకుడు శంకర్..

KTR Ram Pothineni | గత 100 ఏళ్లలో కనీవినీ ఎరుగని స్థాయిలో హైదరాబాద్‌లో వరదలు వచ్చాయి. అక్కడ వర్ష భీభత్సానికి ఎంతోమంది నిరాశ్రయులయ్యారు. వేల కుటుంబాలు రోడ్డున పడ్డాయి. వరదల్లో చిక్కుకుని కొందరు ప్రాణాలు కూడా కోల్పోయారు. వాళ్ల కోసం ప్రభుత్వం ఇప్పటికే తమవంతు సాయం చేస్తుంది. ఇప్పుడు వాళ్లకు అండగా నిలబడటానికి టాలీవుడ్ కూడా కదిలింది. చెప్పినట్టుగా హీరోలు విరాళాలు ప్రకటించడమే కాదు.. దానికి సంబంధించిన చెక్‌‌ను తెలంగాణ ప్రభుత్వానికి అందజేసారు.