Tejaswi Madivada : తేజస్వి హాట్ షో.. మరోసారి పరువాల విందు చేసిన ఐస్ క్రీమ్ పిల్ల..

Tejaswi Madivada : బిగ్ బాస్ తెలుగు సీజన్‌లో సందడి చేసిన భామ తేజస్వి.. ఆ షోలో తన అందచందాలతో పాటు అల్లరితో కుర్రకారులో యమ క్రేజ్ తెచ్చుకుంది. అంతేకాదు ఈ భామ కేరింత, ఐస్ క్రీమ్, జత కలిసే సినిమాల్లో నటించి తన అందాలతో అదరగొట్టింది.