Home » photogallery » movies »

TEJASWI MADIVADA LOOKS STUNNING IN HER LATEST JEANS TOP OUTFIT PHOTOSHOOT PICS GOES VIRAL SR

Tejaswi Madivada : వన్ సైడ్ పూర్తిగా వదిలేసిన తేజస్వి.. మామూలు రచ్చ కాదు.. లేటెస్ట్ ఫోటోషూట్ వైరల్..

Tejaswi Madivada : తెలుగు అమ్మాయి తేజస్వి సోషల్ మీడియాలో బాగా యాక్టివ్.. ఎప్పటికప్పుడు తన ఫోటోలను పంచుకుంటూ మరింత ఫాలోయింగ్‌ను తెచ్చుకుంటోంది. ఇక బిగ్ బాస్ తెలుగు సీజన్‌లో సందడి చేసిన ఈ భామ.. ఆ షోలో తన అందచందాలతో పాటు అల్లరితో కుర్రకారులో యమ క్రేజ్ తెచ్చుకుంది. అది అలా ఉంటే తేజస్వి లేటెస్ట్ పిక్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.