Tejaswi Madivada : ఇదేం డ్రెస్ తేజస్వి.. ఐస్ క్రీమ్ పిల్ల‌ను ట్రోల్ చేస్తున్న నెటిజన్స్..

Tejaswi Madivada : బిగ్ బాస్ తెలుగు సీజన్‌లో సందడి చేసిన భామ తేజస్వి.. ఆ షోలో తన అందచందాలతో పాటు అల్లరితో కుర్రకారులో యమ క్రేజ్ తెచ్చుకుంది.