సెలబ్రిటీలుగా మారడానికి సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటున్నారో ..సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే వాళ్లు సెలబ్రిటీలుగా మారుతున్నారో తెలియడం లేదు. ముఖ్యంగా టీవీ యాంకర్ల విషయానికి వస్తే హీరోయిన్లతో సమానంగా పోటీ పడి మరీ సోషల్ మీడియాలో తమ అందాల్ని ఆరబోస్తున్నారు.శివజ్యోతి అలియాస్ సావిత్రక్క కూడా ఈవిషయంలో నేనేం తక్కువ కాదంటోంది.(Photo:Instagram)
ప్రొఫెషనల్‌గా కాస్త పేరు, గుర్తింపు రావడంతో యాంకర్లు పబ్లిసిటీ కోసం పర్సనల్ లైఫ్‌ని కూడా సోషల్ మీడియాలో పెట్టేస్తున్నారు. తమ టేస్ట్లు, ఫీలింగ్స్, మెమరీస్‌ని అందరితో పంచుకుంటున్నారు. తీన్మార్ ప్రోగ్రామ్ ద్వారా పేరు తెచ్చుకున్న యాంకర్ సావిత్రి ఇప్పుడు ఈ స్ట్రాటజీనే ఫాలో అవుతోంది. (Photo:Instagram)