ఎక్కువమంది చదివినవి

మరింత చదవండి
హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Project K : అమితాబ్ బచ్చన్‌కు ప్రాజెక్ట్ కే టీమ్ బర్త్ డే విషెస్.. అదిరిన కొత్త పోస్టర్..

Project K : అమితాబ్ బచ్చన్‌కు ప్రాజెక్ట్ కే టీమ్ బర్త్ డే విషెస్.. అదిరిన కొత్త పోస్టర్..

Project K : అమితాబ్ తెలుగులో ప్రభాస్ హీరోగా వస్తున్న భారీ సినిమా ప్రాజెక్ట్ కేలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్‌ను జరుపుకుంటోంది. అయితే అమితాబ్ బచ్చన్ పుట్టిన రోజు సందర్భంగా టీమ్ ఓ పోస్టర్‌ను విడుదల చేస్తూ.. బర్త్ డే విషెస్ తెలిపింది. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Top Stories