Home » photogallery » movies »

TEAM LIGER TO PREMIER SPECIAL SHOWS OF THE MOVIE IN MUMBAI SB

Liger: విజయ్ దేవరకొండ లైగర్ స్పెషల్ ప్రీమియర్ ఎక్కడంటే..!

లైగర్ సినిమా విడుదలకు ముందే భారీ అంచనాలు క్రియేట్ చేస్తోంది. ఈ సినిమా పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. తాజాగా లైగర్ సినిమా ప్రీమియర్ షో వేయనున్నారు. విడుదలకు ఒకరోజు ముందే లైగర్ ప్రీమియర్ నడవనుంది. ఈ సినిమాను పూరి జగన్నాథ్ తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే.ఇందులో రమ్యకృష్ణ, మైక్ టైసన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.