Home » photogallery » movies »

TEAM INDIA STAR ALL ROUNDER RAVINDRA JADEJA TURNS AS PUSHPA RAJ AND GETUP GOING VIRAL IN SOCIAL MEDIA PK

Pushpa - Ravindra Jadeja: ‘పుష్ప’ రాజ్ గెటప్‌లో అదిరిపోయిన టీమిండియా క్రికెటర్ రవీంద్ర జడేజా..

Pushpa - Ravindra Jadeja: ఇండియాలో సినిమా - క్రికెట్ ఈ రెండింటికీ కోట్లలో అభిమానులు ఉంటారు. వీటిని రెండు మతాలు అని కూడా అంటారు మన దగ్గర. ఇండియాలో రెండే మతాలుంటాయి అనేది క్రికెట్, సినిమా గురించే. ఈ రెండూ యిష్టపడని వాళ్లు మనకు ఎక్కడా కనిపించరు కూడా.