Anushka Sharma - Virat Kohli: విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ బాడీగార్డ్స్ జీతాలు కొన్ని కంపెనీల CEO కంటే ఎక్కువ..!

Anushka Sharma - Virat Kohli: బాడీగార్డులు అంటే అంగ రక్షకులు అని అర్థం. అంటే ఎప్పుడూ వెంటనే ఉండి ప్రాణాలు కాపాడుతుంటారన్నమాట. అందుకే మన సెలబ్రిటీస్ వాళ్లను కూడా సొంత మనుషుల మాదిరే చూసుకుంటారు. తమ ప్రాణాలకు ఎప్పుడూ అండగా నిలబడే వాళ్లకు ఎంత జీతం ఇచ్చినా తక్కువే అంటుంటారు.