Teachers Day 2022: సిల్వర్ స్క్రీన్ పై పంతులమ్మ పాత్రలో నటించిన టాలీవుడ్ కథానాయికలు..
Teachers Day 2022: సిల్వర్ స్క్రీన్ పై పంతులమ్మ పాత్రలో నటించిన టాలీవుడ్ కథానాయికలు..
Teachers Day 2022: Teachers Day 2020 | మాతృదేవోభవా..!, పితృదేవోభవా..!,ఆచార్య దేవోభవా..! మన సంస్కృతితో తల్లి, తండ్రి తర్వాత గురువుకే విశిష్ఠ స్థానం కట్టబెట్టింది. అలా సిల్వర్ స్క్రీన్ పై పంతులమ్మ పాత్రలో మెప్పించిన హీరోయిన్స్ ఎవరన్నారో మీరు కూడా ఒక లుక్కేయండి..
Teachers Day 2022 | మాతృదేవోభవా..!, పితృదేవోభవా..!,ఆచార్య దేవోభవా..! మన సంస్కృతితో తల్లి, తండ్రి తర్వాత గురువుకే విశిష్ఠ స్థానం కట్టబెట్టింది. అలా వెండితెరపై ఉపాధ్యాయుడిగా కాకుండా ఉపాధ్యాయురాలిగా చేసిన హీరోయిన్స్ ఎవరన్నారో మీరు కూడా ఒక లుక్కేయండి..
2/ 19
విజయశాంతి | తెలుగులో ఎంతో మంది హీరోయిన్స్ టీచర్స్ పాత్రలు చేసినా.. అందులో విజయశాంతి ఉపాధ్యాయురాలిగా చేసిన రేపటి పౌరులు, ప్రతిఘటన సినిమాలు తెలుగు చలన చిత్ర పరిశ్రమలో చెరగని ముద్ర వేసింది. (youtube/Photo)
ఇలియానా | రవితేజ హీరోగా నటించిన ‘ఖతర్నాక్’ మూవీలో ఇలియానా చేసిన టీచర్ క్యారెక్టర్ వివాదాస్పదమైంది. (Youtube/Photo)
5/ 19
కమలినీ ముఖర్జీ | హ్యాపీ డేస్ మూవీలో లెక్చరర్ పాత్రలో కనువిందు చేసిన కమలినీ ముఖర్జీ (Youtube/Photo)
6/ 19
నయనతార |‘నేనే అంబానీ’ మూవీలో టీచర్ పాత్రలో మెరిసిన నయనతార. దీంతో పాటు పలు చిత్రాల్లో ఈమె పంతులమ్మ పాత్రలో మెప్పించింది. (Photo : Instagram)
7/ 19
రాయ్ లక్ష్మీ | Where is వెంకటలక్ష్మీ సినిమాలో టీచర్ పాత్రలో కనువిందు చేసిన రాయ్ లక్ష్మీ. ఈ చిత్రంలో రాయ్ లక్ష్మీ ప్రధాన పాత్రలో నటించింది. (facebook/Photo)
8/ 19
అనుపమ పరమేశ్వరన్ | బెల్లంకొండ హీరోగా నటించిన ‘రాక్షసుడు’లో టీచర్ పాత్రలో నటించిన అనుపమ పరమేశ్వరన్ (Youtube/Photo)
9/ 19
రమ్యకృష్ణ | నాగబాబు హీరోగా వచ్చిన ‘కౌరవుడు’ సినిమాలో టీచర్ పాత్రలో నటించిన రమ్యకృష్ణ(Youtube/Photo)
10/ 19
శృతి హాసన్ | ‘ప్రేమమ్’ సినిమాలో లెక్చరర్ పాత్రలో కనువిందు చేసిన శృతి హాసన్. ఈ సినిమాలో శృతి హాసన్ లెక్చరర్ పాత్రలో ఒదిగిపోయింది. (Youtube/Photo)
11/ 19
చిరంజీవి హీరోగా తెరకెక్కిన ‘ఆరాధన’లో టీచర్ పాత్రలో మెప్పించిన సుహాసిని. ఈ చిత్రంలో సుహాసిని లెక్చరర్ పాత్రలో ఇరగదీసింది. (Youtube/Photo)
12/ 19
మంచు మనోజ్ హీరోగా నటించిన ‘కరెంటు తీగ’లో టీచర్ పాత్రలో కాసేపు కనువిందు చేసిన సన్ని లియోన్ (Youtube/Photo)
13/ 19
‘మై హూ నా’ హిందీ సినిమాలో లెక్చరర్ పాత్రలో నటించిన సుస్మితా సేన్ (Youtube/Photo)
14/ 19
‘గోల్కొండ హై స్కూల్’లో టీచర్ పాత్రలో నటించిన స్వాతి (Youtube/Photo)
15/ 19
సాయి పల్లవి కూడా ‘ప్రేమమ్’ మూవీలో మలర్ అనే ఉపాధ్యాయురాలి పాత్రలో అలరించింది.( Photo: Instagram)
16/ 19
తేజ దర్శకత్వంలో తెరకెక్కిన ‘జయం’లో ఉపాధ్యాయురాలి పాత్రలో నటించిన షకీలా. ఈ పాత్రతో టీచర్ ఔనత్యాన్ని కించపరిచేలా చిత్రీకరించాడు దర్శకుడు తేజ (Youtube/Photo)
17/ 19
లక్ష్మి ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘పంతులమ్మ’ సినిమాలో పంతులమ్మగా ప్రేక్షకులను మెప్పించింది. (Youtube/Photo)
18/ 19
‘మట్టిలో మాణిక్యం’లో చలంను చదువు చెప్పే పంతులమ్మ పాత్రలో మెప్పించిన జమున (Youtube/Photo)
19/ 19
‘మిస్సమ్మ’తో మరికొన్ని సినిమాల్లో ఉపాధ్యాయురాలి పాత్రలో మెప్పించిన మహానటి సావిత్రి (Facebook/Photo)