హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Teachers Day 2022: ఎన్టీఆర్ టూ చిరంజీవి వయా బాలకృష్ణ టాలీవుడ్ సిల్వర్ స్క్రీన్ టీచర్స్..

Teachers Day 2022: ఎన్టీఆర్ టూ చిరంజీవి వయా బాలకృష్ణ టాలీవుడ్ సిల్వర్ స్క్రీన్ టీచర్స్..

Teachers Day 2022 | మాతృదేవోభవా..!, పితృదేవోభవా..!,ఆచార్య దేవోభవా..! మన సంస్కృతితో తల్లి, తండ్రి తర్వాత గురువుకే విశిష్ఠ స్థానం కట్టబెట్టింది. ఈ నేపథ్యంలో వెండితెరపై ఉపాధ్యాయులపై ఎన్నో ఆణిముత్యాల్లాంటి చిత్రాలు తెరకెక్కాయి. అలా సిల్వర్ స్క్రీన్ పై ఉపాధ్యాయులుగా చేసిన హీరోలెవరున్నారో చూద్దాం..

Top Stories