హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Pics: హిందూపురంలో MLA బాలయ్య ఇఫ్తార్ విందు.. హాజరైన ముస్లిం సోదరులు..

Pics: హిందూపురంలో MLA బాలయ్య ఇఫ్తార్ విందు.. హాజరైన ముస్లిం సోదరులు..

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో వై.యస్.జగన్మోహన్ రెడ్డికి చెందిన ఫ్యాన్ ప్రభంజనానికి తెలుగు దేశం పార్టీకి చెందిన సైకిల్ కొట్టుకుపోయింది. తనను హిందూపూర్‌లో రెండోసారి ఎమ్మెల్యేగా గెలిపించిన సందర్భంగా బాలయ్య అక్కడి ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. అంతేకాదు రంజాన్ మాసం సందర్భంగా  ముస్లిమ్ సోదరులకు అనంతపురం జిల్లా హిందూపుంలోని ఆల్ హిలాల్ షాదీఖానాలో ఇఫ్తార్ విందు ఇచ్చారు.

Top Stories