తారకరత్న వైద్యంలో మిరాకిల్ జరిగిందని నందమూరి బాలకృష్ణ చెప్పారు. ఆయన హార్ట్ బీట్ ఆగిపోయిన.. తర్వాత మళ్లీ గుండె కొట్టుకోవడం మిరాకల్ అని చెప్పారు. శరీరంలో మిగతా ఆర్గాన్స్ అన్ని బాగానే ఉన్నాయి అని బాలయ్య బాబు చెప్పారు. తారకరత్న ఆసుపత్రిలో జాయిన్ అయినప్పటి నుంచి బాలకృష్ణ అక్కడే ఉండి కుటుంబానికి ధైర్యం నింపుతున్నారు.