Taraka Ratna No More | ఎంతో భవిష్యత్తు ఉన్న తారక రత్న మృతితో నందమూరి అభిమానులతో పాటు టీడీపీ శ్రేణులు సహా సామాన్య ప్రజలు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఈ రోజు ఉదయం తారకరత్న పార్ధివ దేహాన్ని ఫిల్మ్ ఛాంబర్‌కు తరలించనున్నారు. సాయంత్రం నాలుగు గంటల వరకు తెలుగు ఫిలిం ఛాంబర్ లో ప్రజల సందర్శనార్థం ఉంచుతారు. సాయంత్రం ఐదు గంటలకి మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించబోతున్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. ఇక ఈయన్ని ఇంట్లో ముద్దుగా ‘ఓబులేషు’. ఈయన్ని ఇంట్లో అందరు ముద్దుగా ‘ఓబు’ అనే పిలిచేవారు. ఇంట్లో వాళ్లే కాకుండా చుట్టాలు, ఫ్రెండ్స్ కూడా అదే పేరుతో పలకరించేవారని తారకరత్న సన్నిహితులు చెప్పుకుంటున్నారు. తారకరత్న కంటే ముందు తర్వాత పేరు మార్చుకున్న సినీ నటుల విషయానికొస్తే..