తారకరత్న, అలేఖ్యా రెడ్డి దంపతులకు ముగ్గురు పిల్లలు కాగా పెద్దమ్మాయి పేరు నిష్క. ఇటీవల సోషల్ మీడియాలో ఆమె ఎంట్రీ ఇచ్చింది. నిష్క ఈ దంపతులకు తర్వాత కవల పిల్లలు జన్మించారు. ఆ ఇద్దరిలో ఒకరు అమ్మాయి కాగా మరొకరు అబ్బాయి. ప్రస్తుతం ఈ పిల్లల బాధ్యతలను బాలకృష్ణ మోస్తున్నట్లు సమాచారం.