పునీత్ రాజ్‌కుమార్ కంటే ముందే 2020లో హీరో చిరంజీవి సర్జా గుండెపోటుతో మరణించారు. కన్నడలో స్టార్ హీరోగా నటిస్తున్న చిరంజీవి సర్జా కేవలం 35 ఏళ్లకే గుండెపోటుతో మరణించారు. ఇతను సౌత్ యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా మేనల్లుడు. మరణించే సమయానికి ఆయన చేతిలో అరడజనుకు పైగా చిత్రాలు ఉన్నాయి.