తారకరత్న బాడీలో మల్టీఫుల్ గా ఇంటర్నల్ బ్లీడింగ్ జరుగుతోందని వైద్యులు చెబుతున్నారు. ఇందుకు కారణం అతను మెలెనా అనే వ్యాధి బాధపడుతుండమే అని చెబుతున్నారు. ప్రస్తుతం తారకరత్న ఆరోగ్యం మరింత క్రిటికల్ గా మారిందని, వైద్యులు అవిశ్రాంతంగా పోరాడుతున్నా, ఏ మాత్రం మెరుగు పడటం లేదట.