హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Taraka Ratna: తారకరత్న భార్య అలేఖ్య రెడ్డికి విజయసాయిరెడ్డి ఉన్న సంబంధం ఏమిటో తెలుసా..

Taraka Ratna: తారకరత్న భార్య అలేఖ్య రెడ్డికి విజయసాయిరెడ్డి ఉన్న సంబంధం ఏమిటో తెలుసా..

taraka Ratna: నందమూరి కుటుంబం నుంచి ఒక్క విజయం కూడా అందుకోని ఏకైక హీరో తారకరత్న. నందమూరి మోహన కృష్ణ తనయుడే ఈయన. ఈ నెల 27న ఈయన లోకేష్ యువగళం పాదయాత్రలో పాల్గొని గుండెపోటుతో హాస్పిటల్‌లో చేరారు. ప్రస్తుతం ఈయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని చెబుతున్నారు. ఇక ఈయన ఇంట్లో వాళ్లకు విరుద్ధంగా పెళ్లి చేసుకున్నారు. ఈమెకు వైసీపీ పార్లమెంటరీ నేత విజయసాయి రెడ్డికి మధ్య బంధుత్వం ఉంది. ఆ వివరాల్లోకి వెళితే..

Top Stories