2013లో అలేఖ్య- తారకరత్న దంపతులకు పాప పుట్టింది. ఆమెకు నిష్కా అనే పేరు పెట్టారు. అయితే తమ పెళ్లయ్యాక నాలుగేళ్ల తర్వాత తారకరత్న బర్త్డే సందర్భంగా తమ కుటుంబాలతో కలిసినట్లు అలేఖ్య చెప్పుకొచ్చారు. నందమూరి మోహన్ కృష్ణ కుమారుడే ఈ తారక రత్న కాగా.. విజయసాయి రెడ్డి భార్య చెల్లెలు కుమార్తె ఈ అలేఖ్య రెడ్డి.