Tanya Desai : తాన్య దేశాయ్ ముఖ్యపాత్రలో ‘స్ట్రీట్ లైట్’ మూవీ.. ప్రపంచ వ్యాప్తంగా నవంబర్ 12న తెలుగు,హిందీ భాషల్లో విడుదల..

Tanaya Desai - Street Light Movie Release Date | మూవీ మాక్స్ బ్యానర్ పై తాన్య దేశాయ్, అంకిత్ రాజ్, కావ్య రెడ్డి, సీనియర్ హీరో వినోద్ కుమార్ నటీనటులుగా విశ్వ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత & డిస్ట్రిబ్యూటర్ శ్రీ మామిడాల శ్రీనివాస్ నిర్మించిన చిత్రం "స్ట్రీట్ లైట్".ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం ట్రైలర్, టీజర్, పాటలకు ప్రేక్షకులనుడి అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం నవంబర్ 12న దీపావళికి తెలుగు, హిందీ భాషల్లో థియేటర్లలలో విడుదల కానుంది. (Twitter/Photo)