Home » photogallery » movies »

TAMILNADU ASSEMBLY ELECTIONS 2021 BJP LEADER KHUSHBU SUNDAR CAMPAIGNS AT THOUSAND LIGHTS ASSEMBLY CONSTITUENCY SK

Khushbu Sundar: ఎన్నికల సిత్రాలు.. రోడ్డుపై దోసెలు వేసిన నటి ఖుష్బూ సుందర్

Tamilnadu తమిళనాడులో ఎన్నికల ప్రచారం హోరాహోరీగా సాగుతోంది. అభ్యర్థులంతా ఓట్లు వేటలో బిజీగా ఉన్నారు. సినిమా నటులు సైతం ప్రచారంలో దూసుకెళ్తున్నారు. నటి ఖుష్బూ సుందర్ బీజేపీ తరపున ప్రచారం నిర్వహిస్తున్నారు. శనివారం థౌజండ్ లైట్స్ అసెంబ్లీ పరిధిలో ప్రచారం చేసిన ఆమె.. రోడ్డుపై ఓ టిఫిన్ సెంటర్‌లో దోసెలు వేశారు.