Vijay - Suriya - Dhanush: ఆకాశంలో అరవ హీరోల పారితోషికం.. ఒక్కొక్కరికీ భారీగా రెమ్యునరేషన్..

Vijay - Suriya - Dhanush: తమిళ హీరోలు అంటే ఇన్ని రోజులు కేవలం అనువాద సినిమాలతో మాత్రమే మనల్ని పలకరించేవాళ్ళు. కానీ ఇప్పుడు అలా కాదు.. విజయ్, ధనుష్, సూర్య(Vijay - Suriya - Dhanush) లాంటి స్టార్ హీరోలు సైతం స్ట్రెయిట్ తెలుగు సినిమాలు చేయడానికి రెడీ అవుతున్నారు.