Home » photogallery » movies »

TAMIL STAR HERO VIJAY BEAST OTT STREAMING DATE FIX IN ALL LANGUAGES TA

Vijay - Beast OTT Streaming : విజయ్ ‘బీస్ట్’ ఓటీటీ స్ట్రీమింగ్‌ డేట్ ఫిక్స్..

Vijay | Beast : బీస్ట్‌కు తొలిరోజు నుంచి నెగిటివ్ టాక్ రావడంతో రెండో రోజు నుండీ బుకింగ్స్ దారుణంగా పడిపోయాయి. మరోవైపు దీనికి పోటీగా 'కె.జి.యఫ్ 2' ఉండడంతో 'బీస్ట్' చేతులెత్తేసింది. ఇక ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్‌కు సంబంధించిన డేట్ ఫిక్స్ అయింది.