Sivakarthikeyan: తెలుగు ఇండస్ట్రీపై శివకార్తికేయన్ కన్ను.. అక్టోబర్ 9న ‘వరుణ్ డాక్టర్’ విడుదల..

Sivakarthikeyan: మరో తమిళ హీరో తెలుగు ఇండస్ట్రీపై దండయాత్రకు సిద్ధమవుతున్నాడు. కొన్ని డబ్బింగ్ సినిమాలతో ఇప్పటికే గుర్తింపు తెచ్చుకున్న శివ కార్తికేయన్ (Sivakarthikeyan) దసరాకు వరుణ్ డాక్టర్ (Varun Doctor) అంటూ వచ్చేస్తున్నాడు. హ్యూమన్ ట్రాఫికింగ్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది.