Home » photogallery » movies »

TAMIL STAR HERO DHANUSH TO BUILD NEW HOUSE WITH WHOOPING 300 CRORES AND NEWS GOING VIRAL PK

Dhanush new house: ఇంద్రభవనం లాంటి ధనుష్ ఇల్లు.. ఖర్చు తెలిస్తే షాక్ తప్పదు..

Dhanush new house: రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవా.. హీరోలు తలుచుకుంటే కోట్లకు కొదవా..? చాలా మంది హీరోల దగ్గర వేల కోట్ల ఆస్తులున్నాయి. నిన్నగాక మొన్న వచ్చిన హీరోలు కూడా కోట్లు వెనకేసుకుంటున్నారు. అలాంటిది స్టార్ హీరో ధనుష్ (Dhanush New house) దగ్గర ఎన్ని కోట్లుండాలి.??