Home » photogallery » movies »

TAMIL STAR HERO CHIYAN VIKRAM NEXT TWO MOVIES MAHAAN KOBRA TO RELEASE DIRECTLY ON OTT PK

Vikram movies on OTT: సూర్య దారిలో విక్రమ్.. రాబోయే సినిమాలు ఓటిటిలో విడుదల..

Vikram movies on OTT: హీరో విక్రమ్‌కు (Vikram movies on OTT) తమిళంతో పాటు తెలుగులో కూడా మంచి ఇమేజ్ ఉంది. ఇక్కడ కూడా ఆయన సినిమాలకు మార్కెట్ ఉంది. అపరిచితుడు సినిమాతో టాలీవుడ్‌లోనూ గుర్తింపు తెచ్చుకున్నాడు విక్రమ్. అయితే ఆ తర్వాత ఇప్పటి వరకు మళ్లీ ఆ స్థాయి విజయం ఈయనకు రాలేదు.