Vijayakanth health condition: విజయ కాంత్ ఆరోగ్యం మరోసారి విషమం.. చికిత్స కోసం విదేశాలకు తరలింపు..

Vijayakanth health condition: తమిళనాట యాక్షన్ హీరోగా గుర్తింపు సంపాదించుకున్న కథానాయకుడు విజయకాంత్ (Vijayakanth health condition). ఈయన రాజకీయాల్లో కూడా రాణించారు.. తనదైన ముద్ర వేసుకున్నాడు. డీఎండీకే పార్టీని స్థాపించి ఓ ఎన్నికల్లో సంచలనం సృష్టించారు కూడా.