Tamil Heros: టాలీవుడ్ లో స్టార్ హీరోల సంగతి మనకు తెలిసిందే. ఈ స్టార్ హీరోల సినిమాల కోసం ఎంత ఎదురు చూస్తామో వేరే ఇండస్ట్రీకి చెందిన హీరోలు తెలుగులో నటించినప్పుడు కూడా అంతే ఆసక్తిగా చూస్తూ ఉంటాం. ఇక తమిళ హీరోలు తెలుగు సినీ ఇండస్ట్రీకి చాలావరకు పరిచయమయ్యారు. వాళ్లు తమిళ ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా ఉండటమే కాకుండా టాలీవుడ్ లో కూడా స్టార్ హీరోలుగా నిలిచారు. ఇప్పటికే రజినీకాంత్, కమల్ హాసన్, విక్రమ్, అజిత్ వంటి సీనియర్ హీరోలు టాలీవుడ్ లో కూడా స్టార్ హీరోలుగా మారారు. ఇక యంగ్ హీరోస్ కూడా స్టార్ హీరోలుగా నిలువగా వాళ్లెవరో తెలుసుకుందాం..