Home » photogallery » movies »

TAMIL HEROES IN TELUGU VIJAY SURIYA DHANUSH RAJINIKANTH KAMAL HAASAN KARTHI MANY HEROES ACT IN DIRECT TELUGU MOVIES HERE ARE THE LIST TA

Tamil Heroes In Telugu : విజయ్ సహా టాలీవుడ్ పై దండయాత్ర చేస్తోన్న తమిళ తంబీలు..

విజయ్ | నిన్న మొన్నటి వరకు తమిళ డబ్బింగ్ సినిమాలతో పలకరించారు విజయ్. ఇపుడు మాత్రం డైరెక్ట్ తెలుగు సినిమాలతో ఇక్కడ ఆ మార్కెట్ స్ట్రాంగ్ చేసుకునే పనిలో పడ్డారు. తాజాగా విజయ్ ఇపుడు వంశీ పైడిపల్లి సినిమాతో డైరెక్ట్ తెలుగు ఇండస్ట్రీ ఎంట్రీ ఇస్తున్నారు. ఈ బుధవారం ఈ సినిమా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఈయన బాటలతో తెలుగులో డైరెక్ట్ ఎంట్రీ ఇచ్చిన.. ఇవ్వబోతున్న తమిళ తంబీలపై ఫోకస్..