Home » photogallery » movies »

TAMIL HERO DHANUSH AND DIRECTOR SELVARAGHAVAN COME TOGETHER FOR THEIR NIECE BA

PICS | మేనకోడలి పుట్టు వెంట్రుకలు కత్తిరిస్తున్న ధనుష్... పాప చాలా క్యూట్...

తమిళ హీరో ధనుష్, సోదరుడు సెల్వరాఘవన్‌తో కలసి తమ మేనకోడలు పుట్టు వెంట్రుకల వేడుకలో పాల్గొన్నారు. ధనుష్ సోదరి కార్తీక కుమార్తె పుట్టు వెంట్రులకు ధనుష్ మూడు కత్తెర్లు వేశారు. ఆ ఫొటోలను కార్తీక తన ఇన్‌స్టా గ్రామ్‌లో పంచుకున్నారు. (Photos - Instagram @dr.karthikakarthik)