Home » photogallery » movies »

TAMIL DIRECTORS IN TOLLYWOOD IN TELUGU FILM INDUSTRY SHANKAR TO LINGUSAMY K S RAVIKUMAR SURESH KRISHNA MANY TAMIL DIRECTORS TO DIRECT TOLLYWOOD MOVIES HERE ARE THE LIST TA

Kollywood Directors In Tollywood : తెలుగు సినీ ఇండస్ట్రీపై తమిళ దర్శకుల దండయాత్ర.. శంకర్ నుంచి లింగుస్వామి వరకు..

Shankar - Lingusamy | తెలుగు ఇండస్ట్రీ పై ఫోకస్ పెడుతున్న తమిళ దర్శకులు.. శంకర్ నుంచి లింగుస్వామి వరకు టాలీవుడ్ పై ఇండస్ట్రీపై ఫోకస్ పెడుతున్నారు. వరుసగా తెలుగు హీరోలతో సినిమాలు చేస్తూ రెండు భాషలకు చెందిన ప్రేక్షకులకు దగ్గరవుతున్నారు. వీళ్ల బాటలో మరికొందరు తెలుగు ఇండస్ట్రీపై ఫోకస్ పెడుతున్నారు.