హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Tamil Directors In Telugu Film Industry: శంకర్, మురుగదాస్, రవికుమార్ సహా టాలీవుడ్‌లో సత్తా చూపెట్టిన తమిళ డైరెక్టర్స్.. ..

Tamil Directors In Telugu Film Industry: శంకర్, మురుగదాస్, రవికుమార్ సహా టాలీవుడ్‌లో సత్తా చూపెట్టిన తమిళ డైరెక్టర్స్.. ..

Tamil Directors in Telugu Film Industry | తెలుగు దర్శకులు, తమిళంలో హిందీలో సినిమాలు డైరెక్ట్ చేసినట్టు.. ఎంతో మంది తమిళ దర్శకులు డైరెక్ట్‌గా తెలుగు తెరపై సత్తా చూపెట్టారు. ఇప్పటికే తమిళ దిగ్గజ దర్శకులు కే.బాలచందర్, మణి రత్నం, కే.యస్.రవికుమార్, సురేష్ కృష్ణ, మురగదాస్ వంటి వాళ్లు తెలుగులో దర్శకులుగా సత్తా చూపెట్టారు. ఈ లిస్టులో ఇపుడు కోలీవుడ్ దర్శకుడు శంకర్ కూడా చేరబోతున్నాడు.

Top Stories