Home » photogallery » movies »

TAMIL DIRECTOR SHANKAR DAUGHTER AISHWARYA GETS MARRIED TO A CRICKETER AND HERE THE INTERESTING FACTS ABOUT HIM PK

Shankar Daughter marriage: సంచలన దర్శకుడు శంకర్‌కు కాబోయే అల్లుడు ఎవరో తెలుసా..?

Shankar Daughter marriage: సంచలన దర్శకుడు శంకర్‌(Shankar) గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఈ మధ్యే ఈయన అమ్మగారు ముత్తులక్ష్మి మరణించారు. కీడు జరిగిన ఇంట మేలు జరిగితే బాగుంటుందని పెద్దలు చెబుతుంటారు కదా. అందుకే ఇప్పుడు తన ఇంట శుభకార్యం చేయబోతున్నారు శంకర్.