Home » photogallery » movies » TAMIL ACTRESS RAMYA PANDIAN SEXY YOGA POSES AT BEACH PHOTOS GOES VIRAL IN SOCIAL MEDIA PK

Ramya Pandian: సముద్రపు ఒడ్డున తెల్లటి డ్రెస్సులో సెక్సీగా యోగాసనాలు వేస్తున్న రమ్య పాండియన్..

Ramya Pandian: రమ్య పాండియన్ (Ramya Pandian).. తెలుగు ప్రేక్షకులకు ఈ పేరుతో పెద్దగా పరిచయం లేదు కానీ తమిళనాట మాత్రం బాగానే పాపులర్ అయింది. ముఖ్యంగా సినిమాల కంటే కూడా కాంట్రవర్సియల్ షో బిగ్ బాస్ సీజన్ 4లో ఈమె కూడా కంటెస్టెంట్. షో అయిన తర్వాత అందాల షో చేస్తూ సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తుంది. ఈ మధ్యే యోగా డే సందర్భంగా బీచ్‌లో సెక్సీగా యోగాసనాలు వేసింది రమ్య.