Parvati Nair : మలయాళీ భామ పార్వతి నాయర్ అందాల విందు.. ఆహా అనాల్సిందే..

Parvati Nair : పార్వతి నాయర్ ఓ వైపు మోడల్‌గా రాణిస్తూనే మరోవైపు తమిళ చిత్ర పరిశ్రమలో హీరోయిన్‌గా నటిస్తోంది. అబుదాబిలో పుట్టిన ఈ మలయాళీ భామ తన హాటు పోజులతో సోషల్ మీడియాను వెడేక్కిస్తోంది. ఈ భామ తమిళ కన్నడ మలయాళీ సినిమాల్లో 20వరకు నటించింది. కానీ తెలుగులో మాత్రం ఇంతవరకు ఇంకా ఎంట్రీ ఇవ్వలేదు.