హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Pics : అందాల తమిళ పొన్ను ఐశ్వర్య మీనన్ క్యూట్ స్టిల్స్

Pics : అందాల తమిళ పొన్ను ఐశ్వర్య మీనన్ క్యూట్ స్టిల్స్

Iswarya Menon : తమిళ, తెలుగు, కన్నడ, మలయాళ సినిమాల్లో బిజీ అయిపోయింది అందాల నటి ఐశ్వర్య మీనన్. ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ చేసిన ఈ తమిళ పొన్ను... సినిమాల్లోకి వస్తానని అనుకోలేదట. అనుకోకుండా... 2012లో కాధలిల్ సోధప్పువధు యెప్పాడితో కోలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమా తెలుగులో లవ్ ఫెయిల్యూర్ పేరుతో అదే ఏడాది రీమేక్ అయ్యింది. అందులో కూడా ఐశ్వర్యే హీరోయిన్‌గా నటించింది. ఇప్పటికే 10 సినిమాలు చేసిన ఈ బ్యూటీ... నెక్ట్స్ ఇయర్ నాన్ సిరిథాల్‌ సినిమాతో తమిళ ప్రేక్షకుల్ని అలరించబోతోంది. అందానికి తోడు చక్కటి నటన ఆమెకు ప్లస్ పాయింట్ అవుతోంది. ఈ సందర్భంగా ఆమె క్యూట్ ఫొటోస్ చూద్దాం.

  • |

Top Stories