Pics : అందాల బ్యూటీ అశ్రితా శెట్టి క్యూట్ పిక్స్

Ashrita Shetty : ముంబైకి చెందిన అశ్రితా శెట్టి... 2010లో క్లీన్ అండ్ క్లియర్ ఫ్రెష్ ఫేస్ కంటెస్ట్‌లో విజేతగా నిలిచింది. రెండేళ్ల తర్వాత 2012లో తులు ఫిల్మ్‌ తెలికెడ బొల్లితో వెండితెరపై ఎంట్రీ ఇచ్చింది. అదే సమయంలో టీవీ యాడ్స్ కూడా చేస్తూ... కోలీవుడ్‌లో స్థిరపడింది. బిజినెస్ ఫ్యామిలీ నుంచీ వచ్చి... డాన్స్, యాక్టింగ్ పై ఎంతో శ్రద్ధ పెడుతున్న అమెకు సరైన హిట్ వచ్చి ఉంటే... స్టార్ యాక్ట్రెస్ అయ్యేదని విమర్శకులు అభిప్రాయపడ్డారు. ఏడాదికో సినిమా చొప్పున చేస్తున్న అశ్రితా... క్యూట్ అందాలతో... బోలెడు మంది ఫాన్స్‌ని సంపాదించుకుంది. ఎక్స్‌పోజింగ్‌కి దూరంగా ఉండే ఈ బ్యూటీకి హార్డ్ కోర్ పాలోయర్స్ ఉండటం విశేషం.