Home » photogallery » movies »

TAMIL ACTOR VISHAL IN ANOTHER CONTROVERSY AND FOR HELP AN ASSISTANT DIRECTOR APPROACHES CM SON UDAYANIDHI STALIN PK

Vishal: మరో వివాదంలో ఇరుక్కున్న విశాల్.. న్యాయం కోసం ముఖ్యమంత్రి తనయుడికి ఫిర్యాదు..!

Vishal: తమిళ ఇండస్ట్రీలో సినిమాలతో సంబంధం లేకుండా ఎప్పుడూ వార్తల్లోనే ఉండే హీరో విశాల్. ఈ తెలుగబ్బాయిపై ఎప్పుడూ ఏదో ఓ వార్త వార్తల్లో ఉంటూనే ఉంటుంది. ఇప్పుడు కూడా ఇదే జరుగుతుంది.