Tamil Heroes In Telugu : విజయ్ సహా తెలుగు సినిమాల్లో డైరెక్ట్ ఎటాక్ చేసిన తమిళ హీరోలు ఇంకెవరున్నారంటే..

Tamil Heroes In Telugu Film Industry: సూర్య, విజయ్, ధనుశ్ సహా నిన్న మొన్నటి వరకు తమిళ డబ్బింగ్ సినిమాలతో పలకరించారు. ఇపుడు మాత్రం డైరెక్ట్ తెలుగు సినిమాలతో ఇక్కడ ఆ మార్కెట్ స్ట్రాంగ్ చేసుకునే పనిలో పడ్డారు. తాజాగా విజయ్ ఇపుడు వంశీ పైడిపల్లి సినిమాతో డైరెక్ట్ తెలుగు ఇండస్ట్రీ ఎంట్రీ ఇస్తున్నారు.