హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Tamannah: ఆరెంజ్ కలర్ డ్రెస్సులో.. ఆకట్టుకుంటున్న తమన్న లేటెస్ట్ పిక్స్

Tamannah: ఆరెంజ్ కలర్ డ్రెస్సులో.. ఆకట్టుకుంటున్న తమన్న లేటెస్ట్ పిక్స్

తమన్నా టాలీవుడ్ మిల్కీ బ్యూటీ. తమన్నాకు ఫ్యాన్ ఫాలోయింగ్ బాగానే ఉంది. హ్యాపీ డేస్ సినిమాతో తమన్నా అబ్బాయిల మదిని దోచుకుంది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఈ భామ తన ఫోటోలను షేర్ చేస్తూ.. తన ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటుంది. తాజాగా ఆరెంజ్ కలర్ డ్రెస్సులో తన లేటెస్ట్ పిక్స్ షేర్ చేసింది తమన్నా.

Top Stories