టాలీవుడ్లో చాలామంది హీరోయిన్లు బిజినెస్ మ్యాన్లను పెళ్లి చేసుకున్నారు, శ్రీయ, కాజల్, ప్రణీత, సంజనా ఇలా అనేకమంది భామలు వ్యాపరవేత్తలనే పెళ్లాడు. అటు హన్సిక కూడా బిజినెస్ మ్యాన్‌తో ఏడడుగులు వేసేందుకు రెడీ అవుతుంది. ఈ క్రమంలో తమన్నా కూడా పెళ్లి చేసుకోబోయేది వ్యాపారవేత్తనే అనే వార్త వైరల్ అవుతోంది. tamannaah instagram
పవన్ కళ్యాణ్, ప్రభాస్, నాగచైతన్య, అల్లు అర్జన్, రామ్ చరణ్ వంటి హీరోలతో ఈ మిల్కీ బ్యూటీ జతకట్టింది. అయితే టాలీవుడ్ హీరోయిన్లంతా పెళ్లి చేసుకుంటున్న విషయం తెలిసిందే. కాజల్ నయనతార, శ్రీయ, ప్రణీత వంటి హీరోయిన్లంతా వరుసగా పెళ్లిళ్లు చేసుకొని సెటిల్ అయిపోతున్నారు. ఇప్పుడు తమన్నా కూడా అదే పనిలో బిజీగా మారింది. Tamannah instagram