కరోనా మహామ్మారి సామాన్యులతో పాటు సినీ సెలబ్రిటీలతో పాటు రాజకీయ నాయకులను సైతం ఒదలడం లేదు. తాజాగా మిల్కీ బ్యూటీ తమన్నాకు కరోనా సోకినట్టు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఈమె హాస్పిటల్లో చేరి చికిత్స్ తీసుకుంటున్నట్టు ఆమె సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. రీసెంట్గా తమన్నా పేరెంట్స్కు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ప్రస్తుతం వాళ్లు కరోనా నుంచి కోలుకున్నట్టు సమాచారం. (Instagram/Photo)
భారత దేశం గర్వించే లెజండరీ సింగర్ ఎస్పీ బాలసుబ్రమణ్యం కరోనా కారణంగానే కన్నుమూసారు.కరోనా మనకు చేసిన చెడు ఏమిటంటే.. గాన గంధర్వుడును మన నుండి దూరం చేయడమే. ముందుగా బాబు కరోనా నుంచి కోలుకున్నా.. ఆ తర్వాత ఇతర సమస్యలు బాలుగారిని వెంటాడటంతో ఆయన ఆరోగ్యం విషమించి ఈ లోకాన్ని విడిచివెళ్లారు. మొత్తంగా కరోనా కారణంగా గాన గంధర్వుడు మన నుండి దూరం అయ్యారు. (Twitter/Photo)