హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Tamannaah : తమన్నా లేటెస్ట్ పిక్స్ పై నెటిజన్స్ ట్రోలింగ్.. ఇదేం డ్రెస్ అంటూ కామెంట్స్..

Tamannaah : తమన్నా లేటెస్ట్ పిక్స్ పై నెటిజన్స్ ట్రోలింగ్.. ఇదేం డ్రెస్ అంటూ కామెంట్స్..

Thamannah | దాదాపు 17 యేళ్లుగా సినీ ఇండస్ట్రీని హీరోయిన్‌గా ఏలడం అంటే మాములు విషయం కాదు. తమన్నా తన మిల్కీ అందాలతో తెలుగు సహా అన్ని ఇండస్ట్రీస్‌లో సత్తా చూపెడుతోంది. ఇప్పటికే వన్నె తగ్గని అందంతో మత్తెక్కిస్తోంది. ఇండస్ట్రీకి వచ్చి రెండు దశాబ్దాలకు దగ్గరవుతున్న ఇప్పటికీ అదే ఊపును కొనసాగిస్తోంది.