హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Tamannaah : చీరకట్టులో మరింత సొగసుగా తమన్నా అందాలు.. మిల్కీ బ్యూటీ గ్లామర్‌కు ఫ్యాన్స్ ఫిదా..

Tamannaah : చీరకట్టులో మరింత సొగసుగా తమన్నా అందాలు.. మిల్కీ బ్యూటీ గ్లామర్‌కు ఫ్యాన్స్ ఫిదా..

Thamannah | దాదాపు 17 యేళ్లుగా సినీ ఇండస్ట్రీని హీరోయిన్‌గా ఏలడం అంటే మాములు విషయం కాదు. తమన్నా తన మిల్కీ అందాలతో తెలుగు సహా అన్ని ఇండస్ట్రీస్‌లో సత్తా చూపెడుతోంది. ఇప్పటికే వన్నె తగ్గని అందంతో మత్తెక్కిస్తోంది. ఇండస్ట్రీకి వచ్చి రెండు దశాబ్దాలకు దగ్గరవుతున్న ఇప్పటికీ అదే ఊపును కొనసాగిస్తోంది.

Top Stories