Home » photogallery » movies »

TAMANNAAH MILKY BEAUTY LATEST HOT RAINY PHOTOS GOES VIRAL TA

Tamannaah: వర్షంలో తడిసి ముద్దవుతున్న తమన్నా.. హోరు వానలో మిల్కీ బ్యూటీ రచ్చ..

Tamannaah Bhatia : చూస్తుండ‌గానే త‌మ‌న్నా ఇండ‌స్ట్రీకి వ‌చ్చి 15 ఏళ్లైపోయింది. ఇన్నేళ్ల‌లో 50కి పైగా సినిమాల్లో న‌టించింది త‌మ‌న్నా. తెలుగుతో పాటు త‌మిళ‌, హిందీ, క‌న్న‌డ సినిమాల్లోనూ న‌టిస్తూ తన సత్తాను చాటుతోంది త‌మ‌న్నా. తాజాగా తమన్నా వానలో తడుస్తూ రచ్చ చేస్తోంది.