Home » photogallery » movies »

TAMANNAAH LOOKS STUNNING PINK SAREE LATEST PICS GOES VIRAL SEE HERE SR

Tamannaah Bhatia : పింక్ చీరలో మరింత అందంగా తమన్నా.. వైరల్ అవుతోన్న పిక్స్..

Tamannaah Bhatia : తమన్నా అందం గురించి, నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చూస్తుండ‌గానే త‌మ‌న్నా ఇండ‌స్ట్రీకి వ‌చ్చి 15 ఏళ్లైపోయింది. ఇన్నేళ్ల‌లో 50కి పైగా సినిమాల్లో న‌టించింది త‌మ‌న్నా. తెలుగుతో పాటు త‌మిళ‌, హిందీ, క‌న్న‌డ సినిమాల్లోనూ న‌టిస్తూ తన సత్తాను చాటుతోంది త‌మ‌న్నా. ఇన్నేళ్ల‌లో త‌మ‌న్నా అంటే ముందుగా గుర్తొచ్చేది మిల్కీ అందాలే.. ఇక అది అలా ఉంటే తాజాగా తమన్నా.. ముంబైకి వచ్చింది. దీనికి సంబంధించిన పిక్స్ ప్రస్తుతం సోషల్ మీడిాయాలో వైరల్ అవుతున్నాయి.